25 lakhs | హెచ్సీయూలో చోరీ…

25 lakhs | హెచ్సీయూలో చోరీ…
- 50 ల్యాప్టాప్లు మాయం
25 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని హెచ్సీయూ ఇన్ స్టిట్యూట్ లో చోరీ జరిగింది. రూ.25లక్షల విలువైన 50 ల్యాప్టాప్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దుండగులు క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించారు. అయితే దుండగులు కారులో ల్యాప్టాప్లను తరలించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు.
