23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- రవి గుప్తా (IPS 1990) – హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి → Executive Vice-Chairman & D.G., Centre for Good Governance (CGG), Hyderabad
- సి.వి.ఆనంద్ (IPS 1991) – హైదరాబాద్ CP → Special Chief Secretary, Home Dept.
- శిఖా గోయెల్ (IPS 1994) – Director, TG Cyber Security Bureau → D.G., Vigilance & Enforcement (+ అదనపు చార్జ్ Cyber Security Bureau)
- స్వాతి లక్ష్మీ (IPS 1995) – ADGP, Home Guards → In-charge D.G., Special Protection Force
- మహేష్ మురళీధర్ భగవత్ (IPS 1995) – ADGP (L&O) → Additional charge ADGP (Personnel)
- చారు సిన్హా (IPS 1996) – ADGP, CID → D.G., ACB
- డా. అనిల్ కుమార్ (IPS 1996) – ADGP (Operations), Greyhounds & Octopus
- వి.సి.సజ్జనార్ (IPS 1996) – MD, TSRTC → Commissioner of Police, Hyderabad City
- విజయ్ కుమార్ (IPS 1997) – ADGP, Intelligence
- వై.నాగి రెడ్డి (IPS 1997) – D.G., Fire Services → MD, TSRTC
- దేవేంద్ర సింగ్ చౌహాన్ (IPS 1997) – ADGP, Multizone-II
- విక్రం సింగ్ మాన్ (IPS 1998) – Addl. CP (L&O), Hyd → D.G., Fire Services
- ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS 1999) – Commissioner, Civil Supplies
- ఎం. శ్రీనివాసులు (IPS 2006) – IGP, CID → Addl. CP (Crimes), Hyd
- తఫ్సీర్ ఇక్బాల్ (IPS 2008) – DIG, Zone-VI → Jt. CP (L&O), Hyd
- ఎస్.ఎం. విజయ్ కుమార్ (IPS 2012) – DCP, West Zone → Commissioner of Police, Siddipet
- సింధు శర్మ (IPS 2014) – SP, Intelligence → Joint Director, ACB
- డా. జి. వినీత్ (IPS 2017) – DCP, Madhapur → SP, Narayanpet
- డా. బి. అనురాధ (IPS 2017) – DCP, LB Nagar, Rachakonda
- సీహెచ్. ప్రవీణ్ కుమార్ (IPS 2017) – Joint Director, ACB
- యోగేష్ గౌతమ్ (IPS 2018) – SP, Narayanpet → DCP, Rajendranagar
- సీహెచ్. శ్రీనివాస్ (IPS 2018) – DCP, West Zone, Hyderabad
- రితిరాజ్ (IPS 2018) – DCP, Madhapur, Cyberabad