అభివృద్ధి నా లక్ష్యం….

అభివృద్ధి నా లక్ష్యం….

  • ఈల గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి…

ఖమ్మం రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 22వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా పార్టీలకు అతీతంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కొనకళ్ళ సురేష్ మాట్లాడుతూ… అభివృద్ధి నా లక్ష్యం 22 వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. వార్డులో ప్రజలు అధిక సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈల గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి అన్నారు. సాయి గణేష్ నగర్ అభివృద్ధికి పాటుపడ్డానని నిరంతరం మీకు అందుబాటులో ఉంటానని గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు..

Leave a Reply