22 carat gold price today | బంగారం, వెండి ధరలకు కొత్త గరిష్టాలు

22 carat gold price today 22 క్యారెట్ల బంగారం రూ.1.43 లక్షలకు చేరింది

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల తాజా స్థాయి

వెండి కిలో రూ.2.88 లక్షలకు ఎగబాకింది

ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల పెరుగుదల

భౌగోళిక ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం

ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు

22 carat gold price today ముంబై: భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలతో బంగారం, వెండి ధరలు మళ్లీ సరికొత్త గరిష్టాలకు చేరుకు న్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టు పసిడి ధర రూ. 1.43 లక్షల మార్కును తాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,600 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,650 వద్ద ఉంది. బహిరంగ మార్కెట్లో వెండి ధరల విషయాని కొస్తే కిలో రూ.2,88,300 వద్ద ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.

22 carat gold price today
22 carat gold price today

కిలో వెండి ధర మార్చి డెలివరీ కాంట్రాక్టు ఒక్క రోజులో రూ.12,803 పెరిగి, రూ.1.87 లక్షలకు చేరింది. బంగారం సైతం 10 గ్రాముల ధర రూ.1.43 లక్షలకు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో వెండి ధర ఎకాఎకి రూ.35వేల వరకు పెరిగింది. గత పక్షం రోజుల్లో రూ.52వేలు ఎగబాకింది. రూపాయి క్షీణత కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు ముఖ్యంగా ఇరాన్లో పౌరుల ఆందోళనలు, ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం, గ్రీన్లాండ్, వెనెజువెలా, డెన్మార్క్ అగ్రరాజ్యం అమెరికా ఘర్షణల కారణంగా మదుప రులు బంగారం, వెండిలో పెట్టుబడులను సురక్షితంగా భావిస్తున్నారు. మిగతా వార్తను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Gold price reached new high

Silver price per kg in India

22 carat gold price today

24 carat gold rate Hyderabad

Gold price in Telangana today

Silver price hike India

Bullion market news

Gold futures price India

Economic news Telugu

Commodity market updates

click here for more

Leave a Reply