2 years | గుడ్లుపెట్టే సమయం మొసళ్లను బెదరగొట్టొద్దు

2 years | కాళేశ్వరం తీరం మొసళ్లకు ఆవాసం
మకరాలకు పునరుత్పత్తితో చేపల వేటకు నిషేధం
శివ్వారం మొసళ్ల పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. గోదావరి తీరప్రాంతాల్లో మొసళ్ల సంతానోత్పత్తి సమయంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. గోదావరిలోని అనేక ప్రాంతాల్లో అరుదైన మొసళ్లు గుడ్లు పెడుతున్న ప్రస్తుతం సమయంలో చేపలవేట చేయరాదని నీటి పారుదల శాఖ అదేశించింది. రెండు సంవత్సరాలుగా కాళేశ్వరంలో నీటి నిల్వ, విడు దల నిలిపివేయడంతో గోదావరి సహజ ప్రవాహంలో మొసళ్లు అనేక ప్రాంతాల్లో విస్తరించడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
2 years | భద్రాచలం మీదుగా పోలవరం నుంచి

సంతానోత్పత్తికి గుడ్లు పెడుతుండటంతో చేపలవేట కొనసాగిస్తే నీటి అలజడికి మొసళ్లు దిగువకు ప్రయాణించి భద్రాచలం మీదుగా పోలవరం నుంచి సముద్రం వైపు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో మొసళ్లకు ఇబ్బంది కలిగించే చర్యలను కొద్దిరోజులు నీటిపారుదల శాఖ నిషేధించింది. ఇక.. గోదావరి తీరంలో ఉన్న మొసళ్ల పార్కులను పరిరక్షించడంతో పాటు.. వాటి సంతానోత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రాష్ట్ర పర్యాటక శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలను ప్రారంభించింది.
2 years | వందల కొలది అరుదైన మొసళ్లు
గోదావరి తీరంలోని జైపూర్ మండలం శివ్వారం మొసళ్ల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పార్కును 1982లో ప్రారంభించగా ప్రస్తుతం వందల కొలది అరుదైన మొసళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్లో వాటి సంతానోత్పత్తికి గుడ్లు పెటేందుకు కాళేశ్వరంలో విస్తరించాయి.
ప్రధానంగా మంథని మండలం అరెందనుంచి విలోచనవరం వరకు మొసళ్లు విస్తరించాయిని అటవీ శాఖ అంచనావేసింది. మొసళ్లు పంటపొలాల్లోకి రాకుండా మంథని మండలంలోని ఖానాపూర్ నుంచి ఖాన్ సాయి పేటవరకు కంచె ఏర్పాటుచేయడంతో పాటు.. మొసళ్లు గుడ్లు పెట్టే ప్రాంతాల్లో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు.
మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
గోదావరి తీరంలోని జైపూర్ మండలం శివ్వారం మొసళ్ల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పార్కును 1982లో ప్రారంభించగా ప్రస్తుతం వందల కొలది అరుదైన మొసళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్లో వాటి సంతానోత్పత్తికి గుడ్లు పెటేందుకు కాళేశ్వరంలో విస్తరించాయి.
ప్రధానంగా మంథని మండలం అరెందనుంచి విలోచనవరం వరకు మొసళ్లు విస్తరించాయిని అటవీ శాఖ అంచనావేసింది. మొసళ్లు పంటపొలాల్లోకి రాకుండా మంథని మండలంలోని ఖానాపూర్ నుంచి ఖాన్ సాయి పేటవరకు కంచె ఏర్పాటుచేయడంతో పాటు.. మొసళ్లు గుడ్లు పెట్టే ప్రాంతాల్లో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు.గోదావరి తీరంలోని జైపూర్ మండలం శివ్వారం మొసళ్ల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పార్కును 1982లో ప్రారంభించగా ప్రస్తుతం వందల కొలది అరుదైన మొసళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్లో వాటి సంతానోత్పత్తికి గుడ్లు పెటేందుకు కాళేశ్వరంలో విస్తరించాయి.