15 వార్డు అభివృద్ధి నా లక్ష్యం…

15 వార్డు అభివృద్ధి నా లక్ష్యం…

జనగామ, ఆంధ్రప్రభ : వార్డు సమస్యలు అభివృద్ధి నా ఎజెండాగా మీలో ఒకడిగా ఆదరించి గ్యాస్ పొయ్యి కు ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేస్తా అని స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు అన్నారు ఆదివారం 15 వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి పాండు మాట్లాడుతూ వార్డు సమస్యలపై ఎప్పటికప్పుడు వార్డు అభివృద్ధి చేస్తానని నాపై నమ్మకం ఉంటే గ్యాస్ పోయి కి ఓటు వేసి గెలిపించాలని అన్నారు

Leave a Reply