150 polling stations | ముధోల్ మండలంలో నూతన సర్పంచులు వీరే..

150 polling stations | ముధోల్ మండలంలో నూతన సర్పంచులు వీరే..
150 polling stations | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలో మూడో విడత పోలింగ్ లో మండలంలోని 150 పోలింగ్ కేంద్రాల(150 polling stations) గాను 27,565 ఓటర్లు ఉండగా 22, 804 పోలింగ్ వేసి 82.73% పోలింగ్ శాతము నమోదయింది. మండలంలోని రువ్వి గ్రామంలో 91.75% అత్యధికంగా పోలింగ్ నమోదు జరిగింది.
ఈ గ్రామంలో 400 ఓటర్లకు గాను 367 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముద్గల్ గ్రామంలో 794 మంది ఓట్లకు గాను 726 ఓట్లు వేసి 91.44% పోలింగ్ శాతం నమోదయింది. ముధోల్ గ్రామంలో 10232 ఓటర్లకు గ్రామంలో 7749 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని, 75.73% పోలింగు శాతం నమోదు అయింది.
నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన గెలుపొందిన సర్పంచ్ల వివరాలు
1.బోరేగాం గ్రామం – కల్లేడ కిష్టయ్య
2.తరోడ గ్రామము – ఆరిఫోద్దీన్
3.బ్రహ్మంగావ్ – మౌనిక మహేందర్ రెడ్డి
4.రువ్వి గ్రామం – నక్క మల్లేష్
5.వెంకటాపూర్ గ్రామం – శ్రావణి గంగారెడ్డి
6.చింతకుంటా గ్రామం – మహాలక్ష్మి గంగాధర్
7.వడ్తాల్ గ్రామం – కే రమేష్
8.గన్నోర గ్రామం – అప్పాల రాజు
9.రాంటెక్ గ్రామం – బొమొల్ల గంగాధర్
10.కారేగాం గ్రామం – మౌనిక నారాయణ
11.చించాల గ్రామం – సర్వేష్
12.విట్టోలి గ్రామం – కలేవార్ రుచిత
13.విట్టోలి తాండా – కాంతారావు (ఏకగ్రీవం)
14.ఎడ్బిడ్ తాండా గ్రామం -ధూమ్ నాయక్( ఏకగ్రీవం)
15.ముద్గల్ గ్రామం – మేకల అనురాధ
16.మచ్కల్ గ్రామం – ఆత్మ స్వరూప్
17.ఎడ్బిడ్ గ్రామం – రాంచందర్
18.అష్టా గ్రామం – రావుల లావణ్య శ్రీనివాస్
19.ముధోల్ గ్రామం – షబానా బేగం
