15 people | అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం…

15 people | అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం…

15 people | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా కొనసాగింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలి ప్రకారం ముందుగా కౌన్సిలర్లుగా ఎన్నికైన 15మంది చఘత ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గా 14 అవార్డు కౌన్సిలర్ వాకిటి మానస హన్మంతును 12 వార్డు కౌన్సిలర్ రహీం పటేల్ ప్రతిపాదించగా 7వ వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య నీల గౌడ్ బలపరిచారు. దీంతో ఆమె చైర్పర్సన్ గా ఎన్నికైనట్లు అధికారి ప్రకటించారు.

దీంతో ఆమె చైర్పర్సన్ గా ప్రమాణస్వీకారం చేశారు.అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గా 9వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన శైవిరెడ్డిని ౩వ వార్డు కౌన్సిలర్ కే. మహేష్ బలపరచగా 5వ వార్డ్ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు బలపరచడంతో వైస్ చైర్పర్సన్ గా శైవిరెడ్డిని ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ఆమె వైస్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు,నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సలర్లు పాల్గొన్నారు.

15 people |

Leave a Reply