10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్​మెంట్స్​ Andhra Prabha News

10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్​మెంట్స్​ Andhra Prabha News

10 Point Iran Plan : 10-సూత్రాల ప్రణాళిక ఆధారంగా ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు ప్రారంభిస్తామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రతిపాదనలు పంపించింది.

  • ఈ ప్రణాళికలోని కీలక అంశాలు ఇవి
  • ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో హోర్ముజ్ జలసంధి గుండా నియంత్రిత మార్గాన్ని ఏర్పాటు చేయాలి, ఇది ఇరాన్‌కు ఒక ప్రత్యేక ఆర్థిక భౌగోళిక రాజకీయ స్థానాన్ని కల్పిస్తుంది”, 2 . ప్రతిఘటన కూటమిలోని అన్ని వర్గాలపై యుద్ధాన్ ముగించాలి
  • ఈ ప్రాంతంలోని అన్ని స్థావరాలు , మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలి
  • ప్రోటోకాల్ ప్రకారం ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చే రీతిలో హోర్ముజ్ జలసంధిలో ఒక సురక్షిత రవాణా ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేయాలి ”,
  • అంచనాల ప్రకారం ఇరాన్‌కు జరిగిన నష్టాన్ని పూర్తిగా చెల్లించాలి”,
  • గవర్నర్ల మండలి , భద్రతా మండలి ప్రాథమిక ద్వితీయ ఆంక్షలు తీర్మానాలను ఎత్తివేయాలి,
  • విదేశాలలో ఫ్రీజ్​ చేసిన ఇరాన్ అన్ని ఆస్తులు సంపద ను విడుదల చేయాలి”,
  • “చివరగా, ఈ విషయాలన్నింటినీ భద్రతా మండలికి కట్టుబడుతై తీర్మానించాలి.

Leave a Reply