02 Mar 2026 | తిరుమల సమాచారం..

02 Mar 2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం..
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
ఆంధ్రప్రభ, తిరుమల : తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం..
👉 శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు..
👉 నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,112 మంది భక్తులు..
👉 నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.49 కోట్ల రూపాయలు..
👉 నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 30,054 మంది భక్తులు..
