Vikarabad | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

వికారాబాద్, జులై 8 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ (Vikarabad ) జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి వద్ద లారీ (Lorry), బైక్ (Bike) ఢీకొన్న‌ సంఘటనలో ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Leave a Reply