ADB | నాయకులకు యోగ శిక్షణ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ దశాబ్ది వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్ప‌త్రిలోని ఆయుష్మాన్ మందిర్ లో ఈరోజు ఉదయం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక వివిధ పార్టీల నాయకులకు నిర్వాహకులు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్, కాంగ్రెస్ నాయకులు చెన్న సూర్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *