YCP | పులివెందులలో జగన్..

YCP | పులివెందులలో జగన్..

YCP, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నేటి నుంచి పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు పలు కార్యక్రమాల్లో హాజరు కానున్నారు. ఈరోజు సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్, రేపు ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరు అవుతారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్, 25వ తేదీన ఉదయం 8.30 నిమిషాలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు జగన్ హాజరుకానున్నారు. ఆతర్వాత 10.30 నిమిషాలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

Leave a Reply