WPL 2025 | టాస్ గెలిచిన ఢిల్లీ.. తొలి బ్యాటింగ్ ముంబైదే !

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా నేడు మాజీ ఛాంపియ‌న్, ముంబై ఇండియ‌న్స్ మ‌హిళ‌ల జ‌ట్లు, గ‌త రెండు సీజ‌న్ల‌లోనూ ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ప‌డ‌తున్నాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా, నేటి మ్యాచ్ లో మాజీ ఛాంపియన్‌, గత రెండు సీజన్‌లలో రన్నరప్‌గా నిలిచిన మహిళల జట్లు పోటీపడుతున్నాయి. వ‌డోద‌ర వేదికగా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌పడుతున్నాయి.

కాగా, ఇక టాస్ గెటిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌నుంది.

తుది జ‌ట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీప‌ర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్.

ముంబై ఇండియన్స్ ఉమెన్ : యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *