ఎక్కడ దొరికారంటే….

ఎక్కడ దొరికారంటే….

ధర్మపురి ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని పేకాట ఆడుతున్న స్థావరంపై జగిత్యాల జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారంతో దాడులు చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 4200 నగదు స్వాధీనపరుచుకున్నారు. జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా ఉపేక్షించమని సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు

Leave a Reply