యంత్రం అనగా ఏమి, పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?

ఆయా దేవతల మంత్రాలను రాగి, ఇత్తడి, వెండి, బంగారు రేకులపై శాస్త్ర పద్ధతిలో రేఖలతో లిఖించబడేవి యంత్రాలు అంటే రేఖా రూపాలు. మంత్రాలను జపం, ఉపాసన చేయలేని వారు ఆ మంత్రాలను రేకులపై లిఖింపచేసి వాటిని పూజిస్తే ఇహలోక పరలోక ఫలితాలు రెండూ లభిస్తాయి. కానీ యంత్రాలను పూజించే వారు తప్పకుండా నియమనిష్ఠలతో ఉండాలి. అవి తప్పితే విపరీత ఫలితాలు ఇస్తాయి

Leave a Reply