కామేశ్వరునకూ నీరాజనం

ప|| హరిక్షేత్రమున కామరూపిణీగా కరుణ దయా
నిధికీ కామేశ్వరునకూ కామరూపకు నీరాజనం.

అను|| స్త్రీమూర్తిగా పరమ పావనిగా కామాకర్షిణిగా
కౌమారీ సర్వాకర్షిణిగా హరిక్షేత్రమేనీ నివాస
మట కామరూప కామేశ్వరునకు నీరాజనం.

చ|| దుర్లభరూపిణీ మునియమకూ కాల
దుష్ట సంహారకారిణికీ చిదానంద రూపకూ
భువనాలను తిలకించు తల్లికీ మందార
కదంబ కుసుమ ప్రియకూ హరిక్షేత్ర అష్టాదశ
పీఠవాసికీ కామరూపకు కామేశ్వరుకీ నీరాజనం.

Leave a Reply