సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..
- విద్యార్థులు కెవ్వు కేక
( ఆంధ్రప్రభ, మాచర్ల ) : స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పలనాడు జిల్లా మాచర్లకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు(Ministers, MLAs, officials) స్వాగతం పలికారు. కేరింతలతో విద్యార్థులు(students) స్వాగతం పలికారు. మాచర్లలోని చెరువు దగ్గర పారిశుద్ధ్య కార్మికుల(sanitation workers)తో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఫోటో గ్యాలరీ….














