War Begins |పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ – F-16 తో సహా మూడు జెట్ ఫైటర్స్ కూల్చి వేత

న్యూ ఢిల్లీ : పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. పాక్‌ F-16 ఫైటర్‌ జెట్‌ని భారత బలగాలు కూల్చేశాయి. మరో రెండు JF-17 యుద్ధ విమానాలను సైతం భారత సైన్యం కూల్చివేసింది. జమ్ము వర్సిటీ దగ్గర రెండు పాక్‌ డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయి. పాక్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. అటు, రాజస్థాన్‌ జైసల్మేర్‌లో పాక్‌ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. సాంబా సెక్టార్‌లో పాక్ దాడులకు తెగబడ్డంతో పాకిస్థాన్‌ దాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.

Leave a Reply