Wanaparthy | 33వ వార్డులో జోరుగా ప్రచారం…

Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి SLN మాధవి రమేష్ హస్తం జోరుగా ప్రచారం కొనసాగుతుంది ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో మొదటి వరుసలో అభివృద్ధి పథకంలో ఉంచుతామని వారు అన్నారు. ఆడబిడ్డను దీవించి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఇతర పార్టీల నాయకుల మాటలకు మోసపోవద్దు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.
