Wanaparthi వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి మంజూరు

వనపర్తి ప్రతినిధి, మార్చి 02(ఆంధ్ర ప్రభ):వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు.తూడి మేఘా రెడ్డి తెలిపారు.ఈ నిధులతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు._

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *