ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయండి – తేజస్వి

ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయండి – తేజస్వి

బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121 నియోజవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతతో ఈ పోలింగ్ జరుగుతుంది. మిథిల, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ప్రతి ఓటు బీహార్ భవితను నిర్థేస్తుందని.. జెన్ జెడ్ ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును వినియోగించాలని తేజస్వి యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి, ఆర్జేడీ కూటమి విజయం పై నమ్మకంగా ఉన్నాయి. అయితే.. జన సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది ఉత్కంఠ కలిగిస్తుంది.

Leave a Reply