vote | ఓటేసి సెల్ఫీ దిగిన 8 వ వార్డు సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు

vote | ఓటేసి సెల్ఫీ దిగిన 8 వ వార్డు సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు

vote | మోత్కూర్ ,ఆంధ్రప్రభ; మోత్కూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8 వ వార్డు అంగడి బజార్ లోని 17,18 వ బూత్ లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో 8వ వార్డు బిఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు ఓటు వేసిన అనంతరం సెల్ఫీ పాయింట్ లో ఫోటో దిగి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply