Vivek Venkataswamy | సీఎం అన్నీ వివరిస్తారు..

Vivek Venkataswamy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్, ఉప ఎన్నికల్లో గెలుపు ఇతర అంశాలు పై చర్చిస్తామని.. ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల పై చర్చిస్తామని వివేక్ వెంకటస్వామి తెలియచేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని.. మాజీ ఎంపీ బాల్క సుమన్ మమ్మల్ని అడ్డుకొని రాళ్ళు విసిరేశారు అని చెప్పారు. వాహనం పై దాడి చేశార .. గుండా రాజ్యం నడవదు. గత మున్సిపల్ ఎన్నికల్లో బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎందుకు గొడవ చేశారో బాల్కసుమన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు.

Leave a Reply