Vikarabad | దుస్తుల పంపిణీ

Vikarabad | దుస్తుల పంపిణీ

  • మున్సిప‌ల్ కార్మికులకు అంద‌జేసిన స్పీక‌ర్‌

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపల్ కార్మికులకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దుస్తులు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఏసుదాసు ఆధ్వ‌ర్యంలో వీటిని అంద‌జేశారు. పారిశుధ్యంలో మున్సిపల్ కార్మికుల పాత్ర అభినంద‌నీయ‌మ‌న్నారు.

Leave a Reply