TTF | క్యాలెండర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TTF | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీటీఎఫ్) 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తెలిపినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ గణేష్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రవీందర్ జాదవ్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారని ఆ సంఘ నాయకులు తెలిపారు.
