Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News

Trump Warning : రాజీలేదో.. రీసెట్ రెడీ Andhra Prabha News

  • కొత్త ఆయుధాలు సిద్ధం
  • ఓడ‌ల్లో నింపుతున్నాం
  • ప్ర‌పంచంలోనే మేటీ పునఃప్రారంభం త‌ప్ప‌దు
  • అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్చ‌రిక‌

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వాషింగ్ట‌న్ ప్ర‌తినిధి)

Trump Warning : పాకిస్థాన్‌లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడి చేయడానికి యుద్ధనౌకలను ఆయుధాలతో సిద్ధం చేస్తున్నామ‌ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యూయార్క్ పోస్ట్ తో మాట్లాగుతూ, మేము పునఃప్రారంభం (రీసెట్) ఏర్పాట్ల‌ల్లో ఉన్నాం, అత్యుత్తమ మందుగుండు సామగ్రితో నౌకలను రెడీ చేస్తున్నాం. ఇప్పటి వరకు తయారు చేసిన అత్యుత్తమ ఆయుధాలతో నింపుతున్నాం – గతంలో ఉపయోగించిన ఆముధాల కూడా మెరుగైనవే, వాటితోనే ఇరాన్ ను పేల్చివేశాం,” అని ట్రంప్ చెప్పినట్లు పోస్ట్ ఉటంకించింది.

Trump Warning : “ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, వాటిని ఉపయోగిస్తాం, వాటిని చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తాం.అని ట్రంప్ హెచ్చ‌రించారు. మ‌రి కొన్ని గంట‌ల్లో విష‌యం తెలుస్తుంది. అన్నారు. ఇంతకుముందు తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో నిగూఢ సందేశంలో, ట్రంప్ “ప్రపంచంలోనే అత్యంత శక్తివంత పునఃప్రారంభం! !! గురించి ప్ర‌స్తావించారు..

Leave a Reply