Tribute | మహనీయుడు..

Tribute | మహనీయుడు..

Tribute | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం మాచవరం వంతెన సెంటర్లో మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ప్రతి రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. భోగి రెడ్డి బుజ్జి మండలి వెంకటకృష్ణారావు (Venkata Krishnarao) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండలి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ.. ఉప్పెన సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు. ప్రజల కోసం పని చేసిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు.

Leave a Reply