Treasury | లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు

Treasury | లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు

Treasury | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ట్రెజరీ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బిల్లులు మంజూరు చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు సీనియర్ అకౌంటెంట్, ఎస్టీఓలు రూ.15000లు డిమాండ్ చేశారు. అయితే లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Leave a Reply