నేటి కాలచక్రం


బుధవారం (14-5-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : విదియ రాత్రి 12.22
నక్షత్రం : అనూరాధ ఉదయం 10.14
వర్జ్యం : సాయంత్రం 4.13-5.57
దుర్ముహుర్తం : ఉదయం 11.21-12.09
అమృతకాలం : తె 2.37-4.21
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
యమగండకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.44
సూర్యాస్తమయం : సాయంత్రం 6.44
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply