శుక్రవారం (02-5-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పంచమి మధ్యాహ్నం 2.27
నక్షత్రం : ఆరుద్ర సాయంత్రం 6.07
వర్జ్యం : తె 5.51
దుర్ముహుర్తం : ఉదయం 8.14-9.02 తిరిగి మధ్యాహ్నం 12.14-1.02
అమృతకాలం : ఉదయం 8.25-9.57
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.50
సూర్యాస్తమయం : సాయంత్రం 6.39
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
