నేటి కాలచక్రం


శుక్రవారం (25-4-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : ద్వాదశి ఉదయం 8.10
నక్షత్రం : ఉత్తరాభాద్ర తె 4.15
వర్జ్యం : మధ్యాహ్నం 2.42-4.12
దుర్ముహుర్తం : ఉదయం 8.18-9.06 తిరిగి మధ్యాహ్నం 12.18-1.06
అమృతకాలం : రాత్రి 11.44-1.14
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
సూర్యోదయం : ఉదయం 5.54
సూర్యాస్తమయం : సాయంత్రం 6.37
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *