Tirupati | పాపం మూడేళ్ల చిన్నారిని…

Tirupati | పాపం మూడేళ్ల చిన్నారిని…
Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రియుడి మోజులో పడి.. అతడిని పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని తల్లి చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరుపతి పోస్టల్ కాలనీలో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని మూడేళ్ల చిన్నారిని ఓ తల్లి పొట్టనబెట్టుకుంది. ఆశాలత (19) మొదటి వివాహం ద్వారా ఒక బిడ్డను కనింది. అతనితో విడాకులు తీసుకున్నాక… రెండో వివాహానికి కూతురు అడ్డొస్తుందని చిన్నారిని హత్య చేసింది.
ఆశాలతకు మొదటి వివాహమై గొడవలు జరగడంతో భర్తతో విడిపోయింది. ఇదే క్రమంలో ఆమెకి రెడ్డి కుమార్ అనే వ్యక్తితో పరిచయమైంది. దీంతో వారు ఇప్పటికే సహజీవనం కూడా కొనసాగిస్తున్నారు. ఇక వీరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ రెండో పెళ్లికి తన మూడేళ్ల కూతురు అడ్డుగా ఉందని భావించారు. పక్కా ప్లాన్ ప్రకారం తన కూతురును చంపేసింది ఆశలత. ఆ తర్వాత మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది. అయితే ఈనెల ఫిబ్రవరి 19వ తేదీన తన మనవరాలు కనిపించటం లేదని ఆశలత తల్లి నాగరత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడు కోసం కన్న కూతుర్నే హత్య చేసిన తల్లి
ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడు
ప్రియుడుతో పెళ్లికి అడ్డంగా మారుతుందన్న కూతురును హత్య చేసి భూస్థాపితం
మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేసిన అమ్మమ్మ

ఏర్పేడు, ఆంధ్రప్రభ : ప్రియుడు కోసం కన్న కూతురిని తల్లి హత్య చేసిన సంఘటన ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్దగల స్వర్ణముఖి నదిలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో చోటు చేసుకుంది. తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)కి గతంలో వివాహం అయింది. వీరి దాంపత్య జీవితంలో గొడవలు జరగడంతో భర్త నుండి విడిపోయి కొంతకాలం తన తల్లి వద్దే కూతురుతో ఉంటుంది.

ఈ క్రమంలో ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరూ సహజీవనంలో ఉంటూ పెళ్లి చేసుకోవాలని సైతం నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది.

కాగా తన బిడ్డ, మనవరాలు ఈ నెల 19వ తేదీ నుండి కనిపించడంలేదు అంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఆశాలత తన బిడ్డను హత్య చేసినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.