Tirupathi LIVE – అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం … సిఎంలు చంద్రబాబు, ఫడ్నవీస్, సావంత్ హాజరు

Hon’ble C M of A P Sri. Nara Chandra Babu Naidu participates in ITCX-2025 Programme at Tirupati

తిరుపతిలో అంతర్జాతీయ దేవలయాల సమ్మేళనం నేడు ప్రారంభమైంది.. ఈ స‌ద‌స్సును ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్రప్రసాద్ అర్లేకర్ లతో క‌ల‌సి ప్రారంభించారు.. ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆక మ‌రో 15 వంద‌ల మంది ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్ గా పాల్గొన‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యక్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *