🕉️🕉️🕉️🕉️🕉️ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం
29-జూన్-2025 ఆదివారం
🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం..
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…
🕉️ నిన్న 28-06-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,051 మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 39,058 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 2.90 కోట్లు … 🕉️
🙏సర్వేజనాః సుఖినోభవంతు