Tirumala| తిరుమలకు పోటెత్తిన భక్తజనం

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**
తిరుమల సమాచారం**17-జులై-2025* *గురువారం*
🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*
🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *24* గంటల సమయం.
.🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *6* గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *5* గంటల సమయం…
🕉️ నిన్న *16-07-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *75,104* మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *31,896* మంది..
.🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.66* కోట్లు …
*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
