ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం
01-జూన్-2025* *ఆదివారం*
🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*
🕉️ నిన్న *31-05-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *95,080* మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *39,668* మంది…
🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.47* కోట్లు …
🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *20* గంటల సమయం..
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *6* గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *5* గంటల సమయం..