Tirumala | స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం …

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం

20-జూన్-2025 శుక్రవారం

🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం…

🕉️ నిన్న 19-06-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,226 మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 31,960 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.30 కోట్లు …

🕉️

 

Leave a Reply