ప్ర‌క‌టించిన తీన్మార్‌

ప్ర‌క‌టించిన తీన్మార్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు(Name of the new party) ప్ర‌క‌టించారు. తాను ఏర్పాటు చేయ‌బోయే పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikhara Party) అని తెలిపారు. ఈ రోజు బంజారాహిల్స్ లోని తాజ్ క్రిష్ణా(is Taj Krishna) హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరుతో పాటు పార్టీ జెండా(Flag)ను ఆవిష్కరించారు. పైన ఎరుపు కింద ఆకు పచ్చు రంగులతో జెండాను రూపొందించారు.

మధ్యలో కార్మిక చక్రం, దానిలో నుంచి పిడికిలి బిగించిన మనిషి చేయి, దాని చుట్టు రెండు ఆలీవ్ ఆకుల(olive leaves)ను ఏర్పాటు చేశారు. జెండా పై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అని రాసి ఉంచారు.

Leave a Reply