తిరుపతి : నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి పడి ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరుపతి మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. తుడా క్వార్టర్స్ లో .. నిర్మాణంలో ఉన్న హెచ్ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Breaking | నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ముగ్గురి మృతి
