హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు బస్సు ఎక్కారు

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు బస్సు ఎక్కారు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వీరిలో రామారెడ్డి క్షేమం.. జేఎన్‌టీయూ వద్ద బస్సు ఎక్కిన ధాత్రి, అమిత్‌కుమార్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు సమాచారం. నిజాంపేట (Nizampet) లో బస్సు ఎక్కిన హర్ష (నెల్లూరు వాసి) సురక్షితం. కూకట్‌పల్లి వైజంక్షన్‌లో బస్సు ఎక్కిన చందన, మంగ.. చందన, మంగ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు సమాచారం. గండిమైసమ్మ (Gandi Maisamma) చౌరస్తా వద్ద బస్సు ఎక్కిన సత్యనారాయణ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ గౌలిదొడ్డి వాసి శివ (24). చింతల్‌లో బస్సు ఎక్కిన వేణు (33) ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు సమాచారం.

Leave a Reply