• రైతులలో ఆనందం

( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ): ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లాలో దక్షిణ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న చిత్రావతి(Chitravati)కి ఈసారి వరద వచ్చింది. కర్ణాటక(Karnataka)లోని చిక్కబలాపురం సమీపంలో ఉన్న నంది హిల్స్(Nandi Hills) లో చిత్రావతి నది పుడుతుంది. పై ప్రాంతంలో కూసిన భారీ వర్షాలకు ప్రవాహం ప్రారంభమైంది. చిత్రావతికి అడ్డంగా కర్ణాటకలోని బాగేపల్లి(Bagepalli) సమీపంలో కట్టిన పరిగోడు డ్యామ్ పొంగిపొర్లుతోంది.

కొత్తచెరువు ధర్మవరం(Dharmavaram) చెరువు నిండిన తర్వాత చిత్రావతి రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. పరివాహక ప్రాంతంలో ఉన్న బోర్లు బావులు రీఛార్జ్ అవుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply