గ‌న్ ఫైర్..

హైదరాబాద్: చందానగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. షాపు తెరిచిన ఐదు నిమిషాల్లో దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు.

Leave a Reply