Theft | కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

Theft | కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
Theft | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు కామారెడ్డి జిల్లాలో ఐదు షాపుల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రూ.5లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగల ముఠా వృద్ధురాలు గంగవ్వ ఇంట్లో చొరబడ్డారు. నాలుగు తులాల బంగారం, 45 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
