మాజీ హోంశాఖ మంత్రి వర్యులు తుళ్ళ దేవందర్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..

మాజీ హోంశాఖ మంత్రి వర్యులు తుళ్ళ దేవందర్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
మేడ్చల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి వర్యులు తుళ్ళ దేవందర్ గౌడ్ పుట్టినరోజు సందర్బంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మురళీదార్ గుప్తా, గోల్డ్ శ్రీనివాస్, జగన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, సుతారి వెంకటేష్ ,జిమ్మి దేవందర్ , హరికృష్ణ రాంప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
