TG | వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం…

TG | వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం…
TG | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామాంజనేయ ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పట్టణ వైశ్య సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
