డివిజన్ లో హోలీ వేడుకలు..

డివిజన్ లో హోలీ వేడుకలు..
రంగులు పూసుకుంటున్న చల్ల, డివిజన్ వాసులు
భీమారం, ఆంధ్ర ప్రభ : గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ముచ్చేర్ల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్ది ఇంద్ర సేన రెడ్డి, చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, ఓరుగంటి గణపతి రెడ్డి, కే నాగరాజు రెడ్డి, సంజీవ రెడ్డి, బండ సాయి రెడ్డి, కే సుధాకర్ రెడ్డి, వీసం సుధాకర్ రెడ్డి, చల్లా పవన్ కుమార్ రెడ్డి, కే రాం రెడ్డి,బి శ్రీనివాస్ రెడ్డి, కే సాంబా రెడ్డి, శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
