TG | ఓటు హక్కును వినియోగించుకున్న డాక్టర్ రాజా రమేష్ సంధ్యారాణి

TG | ఓటు హక్కును వినియోగించుకున్న డాక్టర్ రాజా రమేష్ సంధ్యారాణి
TG | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీల నేపథ్యంలో క్యాతన్ పల్లి పురపాలకంలో జరుగుతున్న ఎన్నికలో డాక్టర్ రాజా రమేష్ సంధ్యారాణి
దంపతులు బుధవారం 17వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
