60 డివిజన్ లో బనే’గా’సుల్తానా

60 డివిజన్ లో బనే’గా’సుల్తానా

కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల ప్రజలకు అపన్న హస్తం
ప్రేమ్ సాగర్ అన్నతోనే మంచిర్యాల అభివృద్ధి
60 డివిజన్ అభ్యర్థి ఆఫ్రీన్ సుల్తానా

మంచిర్యాల కలెక్టరేట్ , ఆంధ్రప్రభ : మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గౌస్ సతీమణి ఆఫ్రిన్ సుల్తానా బనేగా సుల్తానా అని అందరి నోట్లో ఒకే మాట గత ఐదు ఏళ్లుగా మున్సిపల్ కౌన్సిలర్ గా నిస్వార్ధమైన సేవలను అందించి ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా ప్రజల ఆదర అభిమానాలను చురగోన్నాడు ప్రజా నాయకుడు అంటే నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సేవలందించే నిజమైన వ్యక్తి గౌస్ అని పార్టీలు ఏవి అయినా రాజకీయాలకు అతీతంగా ఆదరించబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బలపరుస్తున్నటువంటి గౌస్ సతీమణి ఆఫ్రిన సుల్తాన్ కొరకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించేందుకు 60 వ డివిజన్ ప్రజలు సన్నద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా గౌస్ దంపతులు ఆదివారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు సాగుతుందంటే దమ్మున్న ప్రజానాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తోనే సాధ్యమవుతుందని మరోసారి మాకు అవకాశం ఇస్తే ఒక్క ఓటుతో ఇద్దరు సేవకులముగా 60 డివిజన్లో అభివృద్ధిలో ముందుకు సాగుతామని ఈనెల 11న జరగబోవు ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply