ఆలేరు అయ్యప్ప ఆలయంలో పడిపూజ

ఆలేరు అయ్యప్ప ఆలయంలో పడిపూజ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ బుధవారం ఘనంగా జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, ఆలయ నిర్వహణ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్ , కౌన్సిలర్లు మల్లెల సరితా శ్రీకాంత్ , యాట శివ కుమార్ , కోమల్ల మౌనిక హరీష్ , బొట్ల సంపత్ , వట్టిపల్లి శ్రీనివాస్ ,పాము శివ పాల్గొన్నారు.

Leave a Reply